Dwayne 'The Rock' Johnson: Actor and family had Covid-19
#TheRock
#DwayneJohnson
#Coronavirus
#Covid19

రెజ్లింగ్ తర్వాత హాలీవుడ్‌లోకి ప్రవేశించిన ఆయన అక్కడ కూడా తన సత్తా చాటుతున్నారు. తాజాగా ఆయన కుటుంబం కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని డ్వేన్ జాన్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో బుధవారం వీడియో ద్వారా వెల్లడించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. తనతో పాటు కుటుంబానికంతటికీ కరోనా వచ్చిందని తెలిపారు